الإسلام - نبذة موجزة عن الإسلام (مشتملة على الأدلة)
అల్-ఇస్లాము. పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క సంక్షిప్త వివరణ’ ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది. {ఈ కాపీ పవిత్ర ఖురాను మరియు దైవప్రవక్త సున్నతు ఆధారాలతో ఇమిడి ఉంది} 1-ఇస్లాం ధర్మం’- ‘అల్లాహ్ తరుపున ప్రజలందరి కొరకు పంపబడిన దైవసందేశం,ఇది శాశ్వతమైన దైవసందేశం,దైవసందేశాలకు ముగింపు…
This PDF is generated automatically from the book's text; its layout may differ from the printed edition.
ఎటువంటి విషయం కనుగొనబడలేదు