“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”
- التصنيف الشرعي
- الفضائل والآدابفضائل الأعمال الصالحةالفضائل والآدابالآداب الشرعيةآداب السلام والاستئذانالفقهالزكاةصدقة التطوعالعقيدةالإسلام
- موضوعات الحديث
- الآدابالإحسان إلى الخلقالآدابالسلامالزكاةصدقة التطوع
- محاور التعريف بالإسلام
- محاسن الإسلاممحاسن الأخلاق
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الإِسْلاَمِ خَيْرٌ؟ قَالَ: «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది – ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను ప్రస్తావించారు: మొదటిది: పేదలకు తరచుగా అన్నం పెట్టడం, ఇందులో స్వచ్ఛంద సేవ, బహుమతులు, ఆతిథ్యం ఇవ్వడం మరియు విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఇతరులకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కరువు, ధరల పెరుగుదల కాలంలో మరింత స్పష్టమవుతుంది. రెండవది: ప్రతి ముస్లిం కి ‘సలాం’ చేయడం, వారు నీకు పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేని వారైనా సరే.
...:
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు – ఈ ప్రాపంచిక జీవితానికీ, పరలోక జీవితానికీ ప్రయోజనకరమైన విషయాలను తెలుసుకోవడం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండే వారు అని తెలుస్తున్నది.
‘సలాం’ చేయుట (శాంతి శుభాకాంక్షలు తెలియజేయడం), ఇతరులకు ఆహారం అందించుట అనే ఆచరణలు ఇస్లాం ధర్మంలో ఉత్తమమైన ఆచరణలు, వాటి ఘనత కారణంగా మరియు ప్రజలకు అన్ని వేళలా వాటి అవసరం కారణంగా మనకు వాటి ఔన్నత్యం తెలుస్తున్నది.
ఈ రెండు గుణాలు మనలోని కరుణను, మంచితనాన్ని మన మాటల్లోనూ, మన ఆచరణల్లోనూ సమ్మిళితం చేసి చూపిస్తాయి, ఇది ‘ఇహ్’సాన్’ (కరుణ, మంచితనం మొ.) యొక్క అత్యంత పరిపూర్ణమైన రూపం.
ఈ లక్షణాలు ముస్లింలు ఒకరితో ఒకరు వ్యవహరించే విధానానికి సంబంధించినవి; మరియు ముస్లిములు తమ ప్రభువుతో వ్యవహరించే విధానానికి సంబంధించిన ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి.
ఒకరికొకరు ‘సలాం’ చేయడం (శాంతి శుభాకాంక్షలు తెలియజేయడం), ఒకరికొకరు ముందుగా ‘సలాం’ చేయుట కొరకు యత్నించడం – ఇది కేవలం ముస్లిం సహోదరులకు మాత్రమే ప్రత్యేకమైనది. కనుక ఒక ముస్లిం అవిశ్వాసులకు ముందుగా సలాం చేయరాదు.
సహీహ్ అల్ బుఖారీ. (1/ 12) (12).
సహీహ్ ముస్లిం. (1/ 65) (39).
సహీహ్ అల్ బుఖారీ. (1/ 12) (12).
సహీహ్ ముస్లిం. (1/ 65) (39).
ఇంకా (8)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 604).
مرقاة المفاتيح شرح مشكاة المصابيح.
لعلي القاري (7/ 2936).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 604).
مرقاة المفاتيح شرح مشكاة المصابيح.
لعلي القاري (7/ 2936).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
15 గ్రంథాలు- పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క సంక్షిప్త వివరణ’అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం;నిశ్చయంగా ఒక వ్యక్తి మహనీయ దైవప్రవక్తను ప్రశ్నిస్తూ 'మేలైన ఇస్లాం ఏమిటి? అని అడిగాడు ఆయన సమాధానమిస్తూ’అన్నదానం చేయడం, సుపరిచితులకి,అపరిచితులకి సలాం చేయడం అని‘చెప్పారు.
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلم«(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం మరియు ‘సలాం’ చేయడం - నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా»[273].
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానము“(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
ఇంకా (12)
- الحديث زاد 4الحديث 4«تُطْعِمُ الطَّعامَ وَتَقْرَأُ السَّلامَ على مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».
- الذكر والدعاء والعلاج بالرقي من الكتاب والسنة"تُطِعم الطعام، وتقرأُ السلام على من عرفت ومن لم تعرف" .
- تحفة الأخيار تحفة الأخيار (ببيان جملة نافعة مما ورد في الكتاب والسنة من الأدعية والأذكار)«تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلَامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ» [90]
- رسالة موجزة عن الإسلام كما جاء في القرآن الكريم والسنة النبوية (مشتملة على الأدلة)رِسَالَةٌُ مُوجَزَةٌُ عَنِ الْإِسْلَامِ كَمَا جَاءَ فِي الْقُرْآنِ الْكَرِيمِ وَالسَّنَةِ النَّبَوِيَّة-مشتملة على الأدلة -للحرمين-«تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ» [54].
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 3« تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلامَ عَلىٰ مَنْ عَرَفتَ وَمَن لَمْ تَعْرِفْ ».
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلامَ عَلىٰ مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».
- مشروع المنهج التعليميمادة الحديث مستوى 1«تُطْعِمُ الطّعامَ، وَتَقْرَأُ السّلامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لم تَعْرِفْ»
- مشروع المنهج التعليميمادة الحديث مستوى 1«وَتَقْرَأُ السّلامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لم تَعْرِفْ»
- مشروع المنهج التعليميمادة الدعوة«وَتَقْرَأُ السّلامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لم تَعْرِفْ»
- نبراس طالب (2)نبراس طالب (2) «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ»
- نبراس طالب (2)نبراس طالب (2) «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ»
- نبراس طالب (2)نبراس طالب (2) «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».