Skip to content
التَّكوير /

ఆయత్ 22

81 : 22
التَّكوير ఆయతులు 29
సూరా · التَّكوير
తెలుగు · Muhammad
81 : 22

وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ

మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!

Explanation & meanings · 1
  1. చూడండి, 7:184 ఈ వాక్యం మక్కావాసులతో చెప్పబడింది. ఇంకా విశదమయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త ('స'అస) ఒక మానవుడు మరియు అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న ప్రవక్త.