Skip to content
مَريَم /

ఆయత్ 91

19 : 91

ఆయత్ 91 of مَريَم (19 : 91). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

مَريَم ఆయతులు 98
సూరా · مَريَم
తెలుగు · Muhammad
19 : 91

أَن دَعَوۡاْ لِلرَّحۡمَٰنِ وَلَدٗا

ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.

Explanation & meanings · 1
  1. చూడండి 42:11: 'ఆయనను పోలిన వస్తువు ఏదీ లేదు.' అనే ఖుర్ఆన్ ఆయత్ అల్లాహ్ (సు.తా.)కు సంతానం లేదు అనే విషయాన్ని స్పష్టపరుస్తోంది. ఇంకా చూడండి, 112:4 మరియు 6:100: 'మరియు ఆయ(సు.తా.)తో పోల్చదగినది ఏదియూ లేదు.' సంతానమనేది ఇంద్రియ సంబంధమైనది. కావున దీనిని అల్లాహ్ (సు.తా.)కు అంటగట్టడం ఘోరపాపం.