Skip to content
هُود /

ఆయత్ 13

11 : 13

ఆయత్ 13 of هُود (11 : 13). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

هُود ఆయతులు 123
సూరా · هُود
తెలుగు · Muhammad
11 : 13

أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ فَأۡتُواْ بِعَشۡرِ سُوَرٖ مِّثۡلِهِۦ مُفۡتَرَيَٰتٖ وَٱدۡعُواْ مَنِ ٱسۡتَطَعۡتُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ

లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"

Explanation & meanings · 1
  1. చూడండి, 17:88, 52:34లలో: మీరు సత్యవంతులే అయితే ఈ ఖుర్ఆన్ వంటి ఒక గ్రంథం రచించి తీసుకురండి, అని; ఇక్కడ దీని వంటి పది సూరహ్ లనైనా అని, మరియు 2:23, 10:38 లలో ఒక్క సూరహ్ నైనా రచించి తీసుకురండి అని సవాల్ చేయబడింది, కానీ ఈ రోజు వరకు, ఖుర్ఆన్ విరోధులు, ఆ ఛాలెంజును పూర్తి చేయలేపోయారు.