15 : 9
إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.
Explanation & meanings · 1
- 1400 సంవత్సరాలలో ఒక అక్షరం కూడా మార్పు లేకుండా భద్రపరచబడిన దివ్యగ్రంథం కేవలం ఈ ఖుర్ఆన్ మాత్రమే. ఎందుకంటే అల్లాహుతా'ఆలా: "నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపడేవారము." అని అన్నాడు. ఇంకా చూడండి, 2:23 మరియు 85:22.