Skip to content
البَقَرَة /

ఆయత్ 278

2 : 278
البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 278

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَذَرُواْ مَا بَقِيَ مِنَ ٱلرِّبَوٰٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.

Explanation & meanings · 1
  1. 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 3, 'హదీస్' నం. 299. మరియు 'స. బు'ఖారీ పుస్తకం - 7, 'హ. నం. 845.