Skip to content
الإخلَاص /

ఆయత్ 4

112 : 4

ఆయత్ 4 of الإخلَاص (112 : 4). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الإخلَاص ఆయతులు 4
సూరా · الإخلَاص
తెలుగు · Muhammad
112 : 4

وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."

Explanation & meanings · 1
  1. లైస క మిస్'లిహీ షయ్ఉన్' 42:11. ఒక 'హదీస్'ఖుద్సీ: "మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు," ('స. బు'ఖారీ).