Skip to content
المؤمنُون /

ఆయత్ 12

23 : 12

ఆయత్ 12 of المؤمنُون (23 : 12). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المؤمنُون ఆయతులు 118
సూరా · المؤمنُون
తెలుగు · Muhammad
23 : 12

وَلَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ مِن سُلَٰلَةٖ مِّن طِينٖ

మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.

Explanation & meanings · 1
  1. మట్టితో, అంటే మానవుని సృష్టి భూమిలో ఉన్న పదార్థాలతోనే చేయబడింది. ఈ విషయం మనకు ఈనాడు సైన్సు ద్వారా తెలిసింది.