19 : 88
وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗا
వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు."
Explanation & meanings · 1
- ప్రవక్తలకు దైవత్వం అంటగట్టడం అల్లాహ్ (సు.తా.) తో సంబంధం తెంపుకోవటమే. మరియు ఇది క్షమింపబడని మహా పాపం. చూడండి, 4:48.