Skip to content
ఇస్లామీయ విశ్వాసము యొక్క సారాంశము

ఇస్లామీయ విశ్వాసము యొక్క సారాంశము

ఈ పుస్తకం ఈమాన్ యొక్క మౌలికాంశాలను వివరిస్తుంది; అంటే అల్లాహ్'పై, ఆయన దైవదూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు విధివ్రాతపై విశ్వాసము. ఇంకా ముస్లింలు విశ్వసించి వాటి ప్రకారమే ఆచరించవలసిన మౌలిక సూత్రాలను ఈ పుస్తకం చూపుతున్నది, అలాగే ఇస్లామీయ అఖీదాను (విశ్వాసమును, సిద్ధాంతమును) లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా అల్లాహ్‌తో సంబంధాన్ని దృఢపరచడం యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తున్నది.

భాష: lang_te
సిద్ధం చేసినవారు: ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉథైమీన్
సంస్కరణ: 1.2
Download PDF 1.2 MB

This PDF is generated automatically from the book's text; its layout may differ from the printed edition.

0%
Font size