Skip to content
الصَّافَات /

ఆయత్ 96

37 : 96

ఆయత్ 96 of الصَّافَات (37 : 96). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 96

وَٱللَّهُ خَلَقَكُمۡ وَمَا تَعۡمَلُونَ

"వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"

Explanation & meanings · 1
  1. సర్వసృష్టికి మూలాధారి అల్లాహ్ (సు.తా.) మాత్రమే! కావున ఆయనను ఆరాధించకుండా మీరు మీ చేతులతో తయారు చేసిన వాటిని ఎందుకు ఆరాధిస్తున్నారు.