Skip to content
الأنبيَاء /

ఆయత్ 19

21 : 19
الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 19

وَلَهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.

Explanation & meanings · 1
  1. చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని దైవదూతలుగా పరిగణిస్తారు.