Skip to content
الأنبيَاء /

ఆయత్ 76

21 : 76

ఆయత్ 76 of الأنبيَاء (21 : 76). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 76

وَنُوحًا إِذۡ نَادَىٰ مِن قَبۡلُ فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ

మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.

Explanation & meanings · 1
  1. నూ'హ్ ('అ.స.) గాథ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. ముఖ్యంగా చూడండి, 11:25-48.