Skip to content
సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి.

సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి.

మొదటి సందేశము రచన గౌరవనీయులైన షేఖ్ అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహాబిహి (అల్లాహ్ ఒక్కడికే సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు శోభిస్తాయి, ప్రవక్తలలో ఆయన తర్వాత మరెవ్వరూ లేని వానిపై (ముహమ్మద్ ప్రవక్తపై) దీవెనలు, శాంతి కురుయు గాక. మరియు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులపై కూడా). అమ్మా బాద్ (ఇక ఆ తరువాత): సరైన విశ్వాసము, ఇస్లాం ధర్మము యొక్క మూలాధారము మరియు ధర్మము యొక్క పునాది. అందువలన ఈ అంశంపై మాట్లాడటం, దానిని మరింతగా వివరించేందుకు మరియు స్పష్టపరిచేందుకు వ్రాయడం ముఖ్యమని నేను భావించాను.

భాష: lang_te
సిద్ధం చేసినవారు: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
సంస్కరణ: 5.0

These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.

0%
Font size