Skip to content
الفَاتِحة /

ఆయత్ 3

1 : 3

ఆయత్ 3 of الفَاتِحة (1 : 3). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفَاتِحة ఆయతులు 7
సూరా · الفَاتِحة
తెలుగు · Muhammad
1 : 3

ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత

Explanation & meanings · 1
  1. అర్-ర'హ్మాన్: అనంత కరుణామయుడు, అంటే ఇహలోకంలో భేదభావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు. అర్-ర'హీమ్: అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత, అని కొందరు వ్యాఖ్యానించారు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.