“ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది.” ముత్తఫఖున్ అలైహి. మరియు సహీహ్ ముస్లింలో ఇలా ఉంది: “ఎవరైనా మన ఈ విషయానికి (ఇస్లాం కు, షరియత్’కు) అనుగుణంగా లేని పనిని చేసినట్లయితే అది తిరస్కరించబడుతుంది.”
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ» متفق عليه. ولمسلم: «مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.
...:
ఇస్లాంలో ఏ ఆరాధనైనా (ఇబాదత్ ఐనా) ఖుర్’ఆన్ మరియు సున్నత్’లో పేర్కొనబడిన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనం సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఆయన ఆదేశించిన విధంగానే ఆరాధిస్తాము. అంతే గానీ, ఖుర్’ఆన్ మరియు సున్నత్ లలో పేర్కొనబడని విధంగా లేదా కొత్తగా సృష్టించబడిన కల్పిత ఆరాధనల ద్వారా ఆయనను ఆరాధించము.
ధర్మము (ఇస్లాం) "అభిప్రాయాలపై మరియు ‘ఈ విధంగా ఆరాధించడం మంచిది’ అని లేదా ‘ఈ పద్ధతిలో ఆరాధించడం కూడా సరైనదే’ అని భావించడం" మొదలైన వాటిపై ఆధారపడి ఉండదు. ధర్మము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఇస్లాం ధర్మం పరిపూర్ణమైన ధర్మమని ఈ హదీథు నిరూపిస్తున్నది (పరిపూర్ణమైన దానిలోనికి మరింకే కొత్త విషయం లేక విధానం యొక్క అవసరం ఉండదు).
“బిద్’అత్” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో గానీ లేక ఆయన సహాబాల కాలములో గానీ ఇస్లాం లో లేని విషయమూ, ఆ తరువాత అందులోనికి కొత్తగా ప్రవేశపెట్టబడిన ప్రతి విషయమూ “బిద్’అత్” అనబడుతుంది; అది విశ్వాసానికి సంబంధించిన కొత్త విషయం గానీ, లేక ధర్మానికి సంబంధించి కొత్త పలుకులు, మాటలు, పదాలు గానీ, లేక కొత్త ఆచరణలు గానీ.
ఈ హదీసు ఇస్లాం యొక్క మూలస్థంభాల వంటి నియమాలలో ఒకటి – అది ఇస్లాం లో ఆచరణలకు సంబంధించి ఒక త్రాసు (మీజాన్) వంటిది. ఏ ఆచరణైనా అది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత, మరియు ఆయన సామీప్యము పొందుట కొరకు మాత్రమే సంకల్పించబడినదై ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఆచరించిన వానికి దాని పుణ్యఫలములో ఏమీ లభించదు. అదే విధంగా ఏ ఆచరణైనా అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానానికి అనుగుణంగా ఉండాలి. అలా కాకపోయినట్లయితే అది ఆచరించిన వాని పైనే త్రిప్పి కొట్టబడుతుంది అంటే తిరస్కరించబడుతుంది.
ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే – కొత్త విషయాలు నిషేధము అంటే, అది ధర్మానికి చెందిన కొత్త విషయాలు అని. అంతే కాని ఈ ప్రపంచానికి సంబంధించిన కొత్త విషయాలు నిషేధము అని కాదు అర్థము.
సహీహ్ అల్ బుఖారీ. (3/ 184) (2697).
సహీహ్ ముస్లిం. (3/ 1343) (1718).
ఇంకా (5)
التحفة الربانية في شرح الأربعين حديثًا النووية (ص16).
شرح الأربعين النووية.
لابن عثيمين (ص96).
فتح القوي المتين في شرح الأربعين وتتمة الخمسين.
للعباد (ص38).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
61 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدة‘ఎవరైతే మా ఆదేశాలలో లేని పనిని చేస్తారో, అది తిరస్కరించబడుతుంది.[31]’
- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడుతుంది.[107]
- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدة‘ఎవరైతే మా ఆదేశాలలో లేని వాటిని ఆచరిస్తాడో అవి తిరస్కరించబడుతాయి.[125]’
- ముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ మరియు మస్జిద్ నియమ నిబంధనల కోసం ఒక సంక్షిప్త మరియు ప్రయోజనకరమైన మార్గదర్శి.“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”
- ఉమ్రా యొక్క విధానము మరియు దాని ఆదేశాల గురించి సంక్షిప్త రూపము.المختصر في صفة العمرة وأحكامها “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”.
- ఉమ్రా యొక్క విధానము మరియు దాని నియమ నిబంధనల సంక్షిప్త సంగ్రహం.المختصر في صفة العمرة وأحكامها (للحرمين)“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”.
ఇంకా (44)
- آداب السفر وأحكامهآداب السفر وأحكامه (للحرمين)«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ» [3].
- آداب السفر وأحكامهآداب السفر وأحكامه (للحرمين)«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ» [4].
- أخطاء يرتكبها بعض الحجاج«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»[1]
- إعلام المسافرين1«من عمل عملًا ليس عليه أمرنا فهو ردٌّ»،
- إعلام المسافرين1«من عمل عملًا ليس عليه أمرنا فهو ردٌّ».
- التحذير من البدعالتحذير من البدع «مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ»[(2)]
- التحذير من البدعالتحذير من البدع «مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ»[(15)]،
- التحذير من البدعالتحذير من البدع «مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ»[(20)]
- الخطب المنبرية موسوعة الخطب المنبرية (القسم الثاني)«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»؛
- العلم الواجب بدون فقه وبدون زيادات1(مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ).
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات1- آداب السفر وأحكامه (للحرمين)«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ» [3].
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات1- آداب السفر وأحكامه (للحرمين)«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ» [4].
- المختصر في صفة الحج«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ» [3].
- حراسة التوحيدالتحذير من البدع«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».
- حراسة التوحيدالتحذير من البدع«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».
- خذ عقيدتك من الكتاب والسنة الصحيحة«مَن عمل عملًا ليس عليه أمرنا فهو رَدٌّ»
- خذ عقيدتك من الكتاب والسنة الصحيحة«مَن عَمِلَ عملًا ليس عليه أمرُنا فهو رَدٌّ»
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 1 «مَنْ عَمِلَ عَمَلاً لَيْسَ عَلَيْهِ أَمْرُنـَا فَهُوَ ردٌّ».
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 8«من عملَ عملاً ليسَ عليه أمرُنا فهُوَ ردٌّ».
- شرح الأربعين النووية«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».
- شرح الأصول الثلاثة«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ» [34]
- شرح الصدور بتحريم رفع القبور«كُلُّ أَمْرٍ لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»[25]،
- عقيدة الأئمة الأربعة«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»
- عقيدة الأئمة الأربعة«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- عقيدة التوحيد(من عمل عملًا ليس عليه أمرنا فهو رد)
- فصول في الصيام والتراويح والزكاة«من عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ» [26].
- فضل الإسلام{ من عمل عملا ليس عليه أمرنا فهو رد } [4].
- فضل الإسلام{ من عمل عملا ليس عليه أمرنا فهو رد } [13]
- ما لا يسع أطفال المسلمين جهله«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»[7].
- ما لا يسع أطفال المسلمين جهله«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ، فَهُوَ رَدٌّ»[69].
- ما لا يسع أطفال المسلمين جهله«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ، فَهُوَ رَدٌّ»[82].
- مجموعة زاد الحديث (1)الحديث 1«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلِيْهِ أَمْرُنَا فَهُوَ رَدّ»
- مجموعة زاد الحديث (1)الحديث 1«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ، فَهُوَ رَدٌّ»
- مجموعة زاد الحديث (1)الحديث 1«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»
- مجموعة زاد الحديث(2)1«من أحدث في أمرنا هذا ما ليس فيه فهو ردّ»
- مجموعة زاد العقيده (4)العقيدة 4«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنا فَهُوَ رَدٌّ».
- مشروع المنهج التعليميمادة التوحيد مستوى 1«مَنْ عَمِلَ عَمَلاً لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ»
- مشروع المنهج التعليميمادة التوحيد مستوى 1«مَنْ عَمِلَ عَمَلاً لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».
- مشروع المنهج التعليميمادة التوحيد مستوى 1«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».