Skip to content
الصَّافَات /

ఆయత్ 36

37 : 36

ఆయత్ 36 of الصَّافَات (37 : 36). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 36

وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓاْ ءَالِهَتِنَا لِشَاعِرٖ مَّجۡنُونِۭ

మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"

Explanation & meanings · 1
  1. వారు దైవప్రవక్త ('స'అస) ను పిచ్చికవి మరియు దివ్యఖుర్ఆన్ ను కవిత్వము అని హేళన చేసేవారు. చూడండి, 36:69.