Skip to content
الشُّورى /

ఆయత్ 6

42 : 6
الشُّورى ఆయతులు 53
సూరా · الشُّورى
తెలుగు · Muhammad
42 : 6

وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ ٱللَّهُ حَفِيظٌ عَلَيۡهِمۡ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٖ

మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో, వారిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు. మరియు నీవు వారికి బాధ్యుడవు కావు.

Explanation & meanings · 1
  1. నీ బాధ్యత కేవలం మా సందేశాన్ని వారికి అందజేయటమే!