Skip to content
الذَّاريَات /

ఆయత్ 58

51 : 58
الذَّاريَات ఆయతులు 60
సూరా · الذَّاريَات
తెలుగు · Muhammad
51 : 58

إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلۡقُوَّةِ ٱلۡمَتِينُ

నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.

Explanation & meanings · 1
  1. అర్-రజ్జాఖు: All Provider, The Sustainer. The supplier of the means of subsistence. ఉపాధిప్రదాత, సర్వపోషకుడు, జీవనోపాధిని ప్రసాదించేవాడు. అల్-ఖవియ్యు: Owner of Power, చూడండి, 11:66, 28:26, 42:19. అల్-మతీను: The Strongest, Steadfast, Hard, Firm, స్థైర్యవంతుడు, దృఢమైనవాడు, పటిష్టవంతుడు, నిలకడ, స్థామం గలవాడు, ఇక్కడ ఒకేచోట వచ్చింది. పైవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.