సూరతుల్ హుమజహ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س٧: اقرأ سورة الهمزة وفسرها.
ప్రశ్న7: సూరతుల్ హుమజహ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
الجواب
ج:سورة الهمزة وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ 1
ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ 2
يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ 3
كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ 4
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ 5
نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ 6
ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ 7
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ 8
فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ 9﴾
[الهمزة: ١-٩].
التفسير:
- ﴿وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ1﴾:
وبال وشدة عذاب لكثير الاغتياب للناس، والطعن فيهم.
- ﴿ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ2﴾:
الذي همّه جمع المال وإحصاؤه، لا همَّ له غير ذلك.
- ﴿يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ3﴾:
يظن أن ماله الذي جمعه سينجيه من الموت، فيبقى خالدًا في الحياة الدنيا.
- ﴿كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ4﴾:
ليس الأمر كما تصوّر هذا الجاهل، ليطرحنّ في نار جهنم التي تدق وتكسر كل ما طُرِح فيها لشدة بأسها.
- ﴿وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ5﴾:
وما أعلمك - أيها الرسول - ما هذه النار التي تحطم كل ما طُرِح فيها؟!
- ﴿نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ6﴾:
إنها نار الله المستعرة.
- ﴿ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ7﴾:
التي تنفذ من أجسام الناس إلى قلوبهم.
- ﴿إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ8﴾:
إنها على المُعَذَّبين فيها مغلقة.
- ﴿فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ9﴾:
بعَمَد ممتدة طويلة حتى لا يخرجوا منها.
జవాబు: సూతరుల్ హుమజహ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.1
ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!2
తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!3
ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.4
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 5
అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;6
అది గుండెల దాకా చేరుకుంటుంది.7
నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.8
పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!9}
[సూరతుల్ హుమజహ్ : 1-9 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు.
అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు.
అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.
ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.
ఓ ప్రవక్త తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?.
నిశ్చయంగా అది అల్లాహ్ రాజేసిన అగ్ని.
అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లోకి చొచ్చుకుపోయేది.
నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది.
విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు.