సూరతుల్ ఫీల్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س٨: اقرأ سورة الفيل وفسرها.
ప్రశ్న8: సూరతుల్ ఫీల్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
الجواب
ج:سورة الفيل وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ 1
أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ 2
وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ 3
تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ 4
فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ 5﴾
[الفيل: ١-٥].
التفسير:
- ﴿أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ1﴾:
ألم تعلم - أيها الرسول - كيف فعل ربك بأبْرَهَة وأصحابه أصحاب الفيل حين أرادوا هدم الكعبة؟!
- ﴿أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ2﴾:
لقد جعل الله تدبيرهم السيئ لهدمها في ضياع، فما نالوا ما تمنّوه من صرف الناس عن الكعبة، وما نالوا منها شيئًا.
- ﴿وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ3﴾:
وبَعَث عليهم طيرًا أتتهم جماعاتٍ جماعاتٍ.
- ﴿تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ4﴾:
ترميهم بحجارة من طين مُتَحَجِّر.
- ﴿فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ5﴾:
فجعلهم الله كورق زرعٍ أكلته الدوابّ وداسته.
జవాబు: సూరతుల్ ఫీల్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) :
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 1
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 2
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; 3
అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి. 4
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. 5
[సూరతుల్ ఫీల్: 1-5 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?!
నిశ్ఛయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.
మరియు వారిపై పక్షులను పంపించాడు అవి వారిపై సమూహాలు సమూహాలుగా వచ్చినవి.
అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి.
అప్పుడు అల్లాహ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు.