సూరతుల్ మసద్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س١٤: اقرأ سورة المسد وفسرها.
ప్రశ్న14: సూరతుల్ మసద్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
الجواب
ج:سورة المسد وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ 1
مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ 2
سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ 3
وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ 4
فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ 5﴾
[المسد: ١-٥].
التفسير:
- ﴿تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ1﴾:
خسرت يدا عم النبي صلى الله عليه وسلم، أبي لهب بن عبد المطلب بخسران عمله؛ إذ كان يؤذي النبي صلى الله عليه وسلم، وخاب سعيه.
- ﴿مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ2﴾:
أيّ شيء أغنى عنه ماله وولده؟ لم يدفعا عنه عذابًا، ولم يجلبا له رحمة.
- ﴿سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ3﴾:
سيدخل يوم القيامة نارًا ذات لهب، يقاسي حرّها.
- ﴿وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ4﴾:
وستدخلها زوجته أم جميل التي كانت تؤذي النبي صلى الله عليه وسلم، بإلقاء الشوك في طريقه.
- ﴿فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ5﴾:
في عنقها حبل مُحْكَم الفَتْل تساق به إلى النار.
జవాబు: సూరతుల్ మసద్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1
అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2
అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3
మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4
ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5}
[సూరతుల్ మసద్ : 1-5 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మలు నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది.
అతడి సంపద మరియు అతని సంతానములో నుంచి అవి అతడి నుండి శిక్షను తొలగించకపోతే మరియు అతనికి కారుణ్యమును తీసుకుని రాకపోతే దేనికి పనికి వస్తాయి ?.
ప్రళయదినమున అతడు ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశిస్తాడు. మరియు దాని వేడిని అనుభవిస్తాడు.
మరియు అతని భార్య అయిన ఉమ్మెజమీల్ అతనితో పాటు అందులో ప్రవేశిస్తుంది. ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన మార్గంలో ముళ్ళను పరచి బాధ కలిగించేది.
ఆమె మెడలో ఖర్జూరపు నారతో పేనబడిన తాడు ఉంటుంది. దానితో ఆమె నరకాగ్నిలోకి ఈడ్చబడుతుంది.