సూరతుల్ ఇఖ్లాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س15: اقرأ سورة الإخلاص وفسرها.
ప్రశ్న15: సూరతుల్ ఇఖ్లాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
الجواب
ج:سورة الإخلاص وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ 1
ٱللَّهُ ٱلصَّمَدُ 2
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ 3
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ 4﴾
[الإخلاص: 1-4].
التفسير:
- ﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ1﴾:
قل -يا أيها الرسول-: هو الله لا إله غيره.
- ﴿ٱللَّهُ ٱلصَّمَدُ2﴾:
أي: ترفع إليه حاجات الخلق.
- ﴿لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ3﴾:
فلا ولد له سُبْحَانَهُ ولا والد.
- ﴿وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ4﴾:
ولم يكن له مماثل من خلقه.
జవాబు: సూరతుల్ ఇఖ్లాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1)
అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2)
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. 3
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)}
[అల్ ఇఖ్లాస్:1-4]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
అంటే : సృష్టి యొక్క అవసరాలు ఆయన వైపుకు లేపబడతాయి.
ఆయన ఎవరినీ కనలేదు మరియు ఆయనను ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
అతని సృష్టించటంలో అతనికి పోల్చదగినది ఏది లేదు.