సూరతున్నసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س١٣: اقرأ سورة النصر وفسرها.
ప్రశ్న13 సూరతున్నసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
الجواب
ج:سورة النصر وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿إِذَا جَآءَ نَصۡرُ ٱللَّهِ وَٱلۡفَتۡحُ 1
وَرَأَيۡتَ ٱلنَّاسَ يَدۡخُلُونَ فِي دِينِ ٱللَّهِ أَفۡوَاجٗا 2
فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ وَٱسۡتَغۡفِرۡهُۚ إِنَّهُۥ كَانَ تَوَّابَۢا 3﴾
[النصر: ١-٣].
التفسير:
- ﴿إِذَا جَآءَ نَصۡرُ ٱللَّهِ وَٱلۡفَتۡحُ1﴾:
إذا جاء نصر الله لدينك - أيها الرسول - وإعزازه له، وحدث فتح مكة.
- ﴿وَرَأَيۡتَ ٱلنَّاسَ يَدۡخُلُونَ فِي دِينِ ٱللَّهِ أَفۡوَاجٗا2﴾:
ورأيت الناس يدخلون في الإسلام وفدًا بعد وفدٍ.
- ﴿فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ وَٱسۡتَغۡفِرۡهُۚ إِنَّهُۥ كَانَ تَوَّابَۢا3﴾:
فاعلم أن ذلك علامة على قرب انتهاء المهمة التي بُعِثْتَ بها، وعلى قرب انتهاء أجلك ولقائك بربك، فسبِّح بحمد ربك، شكرًا له على نعمة النصر والفتح، واطلب منه المغفرة، إنه كان توابًا يقبل توبة عباده، ويغفر لهم.
జవాబు: సూరతున్నసర్ మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానం):
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1
మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2
అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3}
[సూరతున్నసర్: 1-3 ఆయతులు ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లాహ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రాప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు.
మరియు మీరు ప్రజలను ఒక సమూహం తరువాత ఒక సమూహం ఇస్లాంలో ప్రవేశిస్తుండగా చూస్తారు.
కాబట్టి మీరు అది మీరు ఏ కర్తవ్యం కొరకు పంపించబడ్డారో దాని ముగింపు దగ్గరపడినది అనటాని సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్థుతులతో పాటు పరిశుద్ధతను కొనియాడండి సహాయము, విజయము యొక్క అనుగ్రహము పై ఆయనకు కృతజ్ఞత చూపు. మరియు ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.