Skip to content

సూరతుల్ ఖారిఅహ్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానాన్ని వివరించండి?

الباب / الفصل
قسم التفسير

السؤال

س٤: اقرأ سورة القارعة وفسرها.

ప్రశ్న4:సూరతుల్ ఖారిఅహ్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానాన్ని వివరించండి?

الجواب

ج:سورة القارعة وتفسيرها:

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

﴿ٱلۡقَارِعَةُ 1

مَا ٱلۡقَارِعَةُ 2

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ 3

يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ 4

وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ 5

فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ 6

فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ 7

وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ 8

فَأُمُّهُۥ هَاوِيَةٞ 9

وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ 10

نَارٌ حَامِيَةُۢ 11﴾

[القارعة: ١-١١].

التفسير:

  1. ﴿ٱلۡقَارِعَةُ1﴾:

الساعة التي تقرع قلوب الناس لعظم هولها.

  1. ﴿مَا ٱلۡقَارِعَةُ2﴾:

ما هذه الساعة التي تقرع قلوب الناس لعظم هولها؟!

  1. ﴿وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ3﴾:

وما أعلمك -أيها الرسول- ما هذه الساعة التي تقرع قلوب الناس لعظم هولها؟! إنها يوم القيامة.

  1. ﴿يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ4﴾:

يوم تقرع قلوب الناس، يكونون كالفراش المُنْتَشِر المتناثر هنا وهناك.

  1. ﴿وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ5﴾:

وتكون الجبال مثل الصوف المَندُوف في خفة سيرها وحركتها.

  1. ﴿فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ6﴾:

فأما من رجحت أعماله الصالحة على أعماله السيئة.

  1. ﴿فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ7﴾:

فهو في عيشة مرضية ينالها في الجنة.

  1. ﴿وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ8﴾:

وأما من رجحت أعماله السيئة على أعماله الصالحة.

  1. ﴿فَأُمُّهُۥ هَاوِيَةٞ9﴾:

فمسكنه ومستقرّه يوم القيامة هو جهنم.

  1. ﴿وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ 10﴾:

وما أعلمك - أيها الرسول - ما هي؟!

  1. ﴿نَارٌ حَامِيَةُۢ11﴾:

هي نار شديدة الحرارة.

జవాబు: సూరతుల్ ఖారిఅహ్ మరియు దాని వ్యాఖ్యానం:

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)

{ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? 2

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 3

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.4

మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.5

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!6

అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.7

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!8

అతని నివాసం అధఃపాతాళమే. 9

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? (10)

అదొక భగభగ మండే అగ్ని (గుండం).11}

[అల్ ఖారిఅహ్:1-11]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో.

ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!.

ఓ ప్రవక్త మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?! అది ప్రళయదినం.

ఆ రోజు అది ప్రజల హృదయములను తట్టుతుంది.వారు అక్కడ ఇక్కడ విస్తరించి పడి ఉన్న చిమ్మెటల వలె అయిపోతారు.

మరియు పర్వతాలు వాటి నడవటంలో, వాటి కదలికల్లో తేలికదనంలో ఈక బడిన ఉన్ని వలే అయిపోతాయి.

మరియు ఎవరి సత్కర్మలు అతని దుష్కర్మల కన్న బరువుగా వంగుతాయో.

అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు.

మరియు ఇక ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న బరువుగా వంగుతాయో.

అయితే అతని నివాసము మరియు అతని ఆశ్రమం ప్రళయదినాన అది నరకము

ఓ ప్రవక్తా అది ఏమిటో మీకు ఏమి తెలుసు?.

అది తీవ్ర వేడి గల నరకాగ్ని.