Skip to content

నమాజు యొక్క (రుకున్) మూలస్తంభాలు ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س٢٢: ما أركان الصلاة؟

ప్రశ్న 22: నమాజు యొక్క (రుకున్) మూలస్తంభాలు ఏమిటి?

الجواب

ج:هي أربعة عشر ركنًا، كما يلي:

  • أحدها: القيام في الفرض على القادر.

لحديث عمران بن حصين رضي الله عنه، عن النبي صلى الله عليه وسلم:

«صل قائمًا، فإن لم تستطع فقاعدًا، فإن لم تستطع فعلى جنب»

رواه البخاري.

  • تكبيرة الإحرام، وهي: "الله أكبر".

لقوله عليه الصلاة والسلام:

«إذا قمت إلى الصلاة فكبر»

متفق عليه.

  • قراءة الفاتحة.

«لا صلاة لمن لم يقرأ بفاتحة الكتاب»

  • الركوع، ويمد ظهره مستويًا ويجعل رأسه حياله.

الرفع منه.

  • الاعتدال قائمًا.

لقوله صلى الله عليه وسلم:

«ثم اركع حتى تطمئن راكعًا، ثم ارفع حتى تعتدل قائمًا»

  • السجود، وتمكين جبهته، وأنفه، وكفيه، وركبتيه، وأطراف أصابع قدميه من محل سجوده.
  • الرفع من السجود.
  • الجلوس بين السجدتين.

«ثم اسجد حتى تطمئن ساجدًا، ثم ارفع حتى تطمئن جالسًا»

والسُّنَّة: أن يجلس مفترشًا على رجله اليسرى، وينصب اليمنى، ويوجهها إلى القبلة.

لحديث أم المؤمنين عائشة رضي الله عنها:

«وكان يفرش رجله اليسرى، وينصب رجله اليمنى»

رواه مسلم.

  • الطمأنينة، وهي السكون في كل ركن فعلي.
  • التشهد الأخير.

لحديث ابن مسعود رضي الله عنه قال:

كنا نقول في الصلاة قبل أن يفرض التشهد.

رواه النسائي وأصله في الصحيحين.

  • الجلوس له.
  • التسليمتان، وهو أن يقول مرتين: "السَّلام عليكم ورحمة الله".

لحديث:

«أنه كان يسلم عن يمينه وعن يساره: السلام عليكم ورحمة الله، السلام عليكم ورحمة الله»

رواه الترمذي وغيره.

  • ترتيب الأركان -كما ذكرنا-، فلو سجد مثلًا قبل ركوعه عمدًا؛ بطلت صلاته، وسهوًا؛ لزمه الرجوع ليركع، ثم يسجد.

జవాబు: మొత్తం పధ్నాలుగు (అర్'కానులు) మూలస్తంభాలు: అవి

వాటిలో మొదటిది: తప్పనిసరి ఫర్ద్ నమాజులో నిటారుగా నిలబడటం (ఆరోగ్యంగా ఉంటే).

ఇమ్రాన్ బిన్ హుసైన్ (రజియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

“నమాజు నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

"అల్లాహు అక్బర్" అనే పదాలతో తక్బీర్ అల్ ఇహ్రామ్ పలకడం.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు:

నీవు నమాజు కొరకు నిలబడితే అల్లాహు అక్బర్ అని పలుకు

ముత్తఫఖున్ అలైహి

సూరతుల్ ఫాతిహా పఠించడం

“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని నమాజు కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).

రుకూ చేయడం అంటే తన తల మరియు వీపు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా తన వీపును ముందుకు వంచడం.

రుకూ నుండి లేవడం

నిటారుగా నిలబడటం

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:

"తరువాత రుకూకు వెళ్లి రుకూలో నిశ్చలంగా నిలబడుము, ఆపై పైకి లేవి పూర్తిగా నిలువుగా నిలచుము."

సుజూద్ (సాష్టాంగం): నుదురు, ముక్కు, రెండు అరచేతులు (చెవులకు దగ్గరలో), రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు నేలపై ఆన్చి, సాష్టాంగం చేయడం.

సజ్దా నుండి పైకి లేవడం

రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం

"తరువాత సజ్దహ్ చేయి మరియు సజ్దహ్ లో నిశ్చలంగా ఉండి, ఆపై పైకి లేచి ప్రశాంతంగా కూర్చో.

ఇక్కడ కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్లను ఖిబ్లా దిశలో ఉంచుతూ, ఎడమ పాదం మీద కూర్చోవడం సున్నతు చర్య.

హదీసు: విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా సెలవిచ్చారు :

"ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ కాలు పరచుకొని, తన కుడి కాలు నిలువుగా ఉంచేవారు."

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.

ప్రశాంతత: నమాజు లోని ప్రతి భంగిమను, చర్యను ప్రశాంతంగా, మనస్సు లగ్నం చేసి మరీ ఆచరించవలెను.

చివరి తషహ్హుద్ పఠించడం.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

మేము నమాజులో తషహ్హుద్‌ విధిగావించబడక ముందు ఇలా పలికేవారము:

దీనిని నసాయీ ఉల్లఖించారు. దీని మూలము సహీహైన్ లో ఉన్నది.

తషహ్హుద్ పఠించడం కొరకు కూర్చోవడం.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ ముందుగా కుడివైపు తల త్రిప్పాలి, ఆ తరువాత ఎడమ వైపు తల త్రిప్పాలి.

హదీసు:

ఆయన కుడి ఎడమల వైపు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని సలాం తిరిగేవారు.

దీనిని తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు.

పైన పేర్కొనబడిన చర్యలను ఇదే వరుస క్రమంలో ఆచరించడం. అంటే ఒకవేళ ఎవరైనా కావాలని రుకూ చేయకుండా ముందు సజ్దా చేసి, ఆ తరువాత రుకూ చేసినట్లయితే, అతని నమాజు చెల్లదు. ఒకవేళ మరచిపోవటం వలన అలా జరిగితే, అతను లేచి నిలుచొని ముందుగా రుకూ చేసి, తరువాత సజ్దా చేయవలెను.