Skip to content

నమాజు యొక్క షరతులు ఏమిటి?

التصنيف الشرعي
الفقهالصلاةشروط الصلاة
الباب / الفصل
قسم الفقه

السؤال

س21: ما هي شروط الصلاة؟

ప్రశ్న 21: నమాజు యొక్క షరతులు ఏమిటి?

الجواب

ج:1. الإسلام؛ فلا تصح من كافر؛ لحبوط العمل بالشرك.

قال تعالى:

﴿لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ﴾

[الزمر: ٦٥].

  1. العقل؛ فلا تصح من مجنون.
  2. التمييز؛ فلا تصح من صغير غير مميز.

لقول النبي صلى الله عليه وسلم:

«رفع القلم عن ثلاث: عن النائم حتى يستيقظ، وعن الصغير حتى يكبر، وعن المجنون حتى يعقل أو يفيق»

رواه أهل السنن.

  1. النية.

في الحديث:

«إنما الأعمال بالنيات، وإنما لكل امرئ ما نوى»

رواه البخاري.

  1. دخول الوقت.

﴿إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾

[النساء: ١٠٣].

  1. الطهارة في رفع الحدث.

لحديث:

«لا يقبل الله صلاة أحدكم إذا أحدث حتى يتوضأ»

متفق عليه.

  1. التطهر من النجاسة.

لقوله تعالى:

﴿وَثِيَابَكَ فَطَهِّرۡ﴾

[المدثر: ٤].

  1. ستر العورة.

﴿يَٰبَنِيٓ ءَادَمَ خُذُواْ زِينَتَكُمۡ عِندَ كُلِّ مَسۡجِدٖ﴾

[الأعراف: ٣١].

  1. استقبال القبلة.

﴿فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُ﴾

[البقرة: ١٤٤].

జవాబు : 1.ఇస్లాం ధర్మం. అవిశ్వాసుల నమాజు చెల్లదు. ఎందుకంటే షిర్క్ వలన ఆచరణ వ్యర్ధమయింది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{"ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి}

[జుమర్ : 67]

  1. అల్ అఖల్: మతిస్థిమితం లేని వారి నమాజ్ చెల్లదు.
  2. అత్ తమ్యీజ్: బుద్ధి, వివేకం లేని పిల్లల నమాజ్ చెల్లదు.

ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ముగ్గురి పై నుంచి కలం ఎత్తుకోబడింది:- నిద్రిస్తున్నవ్యక్తి మేల్కునెంతవరకు –పిల్లవాడు ప్రాజ్ఞవయస్సుకు చేరేవరకు–మతించినవాడు'బుద్దివచ్చేవరకు లేదా స్పృహలోకి వచ్చేవరకు.}

దీనిని అహలుస్సునన్ ఉల్లేఖించారు.

  1. అన్నియ్యహ్: సంకల్పం

హదీసులో ఇలా ఉన్నది :

నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి ‘ప్రతీ వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

  1. నమాజ్ యొక్క నిర్ణీత సమయం అవ్వటం.

నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.

[నిసా: 80]

  1. అల్ హదస్ (ఆచార అశుద్ధి) నుండి పరిశుభ్రము కావడం.

హదీసు:

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుజూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుజూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”

ముత్తఫఖున్ అలైహి

  1. అల్ నజాసహ్ (పదార్థ అశుద్ధి) ను తొలగించడం.

{మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!}

[అల్ ముద్దస్సిర్: 4]

  1. ఔరహ్ ను (తప్పనిసరిగా కప్పుకోవలసిన శరీర భాగాలను) కప్పుకోవడం.

{ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి}

[అల్ ఆరాఫ్: 31]

  1. ఖిబ్లాకి అభిముఖంగా నిలబడడం.

{మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పుకోండి.}

[అల్ బఖర: 50]