Skip to content

నమాజులో(వాజిబాతులు) విధులు ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س23: ما هي واجبات الصلاة؟

ప్రశ్న23: నమాజులో(వాజిబాతులు) విధులు ఏమిటి?

الجواب

ج:واجبات الصلاة، وهي ثمانية، كما يلي:

  1. التكبيرات غير تكبيرة الإحرام.
  2. قول: «سمع الله لمن حمده» للإمام وللمنفرد.
  3. قول: «ربنا ولك الحمد».
  4. قول: «سبحان ربي العظيم» مرة في الركوع.
  5. قول: «سبحان ربي الأعلى» مرة في السجود.
  6. قول: «رب اغفر لي» بين السجدتين.
  7. التشهد الأول.
  8. الجلوس للتشهد الأول.

జవాబు: నమాజులో విధులు (వాజిబాతులు) తొమ్మిది. అవి,

  1. తక్బీర్ అల్ ఇహ్రామ్ కాకుండా మిగిలిన తక్బీర్లు
  2. ఇమామ్ మరియు ఒంటరిగా నమాజు చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను ఎవరైనా స్తుతిస్తే, అల్లాహ్ దానిని ఆలకిస్తాడు)" అని పలకడం.
  3. "రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి)" అని పలకడం.
  4. రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని మూడు సార్లు పలకడం.
  5. సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఆలా" అని మూడుసార్లు పలకడం.
  6. రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
  7. తషహ్హుద్ మొదటి భాగం పఠించడం.
  8. తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.