సూరతుల్ జల్'జలహ్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?
- الباب / الفصل
- قسم التفسير
السؤال
س2: اقرأ سورة الزلزلة وفسرها.
ప్రశ్న 2: సూరతుల్ జల్'జలహ్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?
الجواب
ج:سورة الزلزلة وتفسيرها:
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
﴿إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا 1
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا 2
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا 3
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا 4
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا 5
يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ 6
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ 7
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ 8﴾
[الزلزلة: 1-8].
التفسير:
- ﴿إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا1﴾:
إذا حُرِّكت الأرض التحريك الشديد الَّذي يحدث لها يوم القيامة.
- ﴿وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا2﴾:
وأخرجت الأرض ما في بطنها من الموتى وغيرهم.
- ﴿وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا3﴾:
وقال الإنسان متحيِّرًا: ما شأن الأرض تتحرك وتضطرب؟!
- ﴿يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا4﴾:
في ذلك اليوم العظيم تخبر الأرض بما عمل عليها من خير وشرّ.
- ﴿بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا5﴾:
لأن الله أعلمها وأمرها بذلك.
- ﴿يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ6﴾:
في ذلك اليوم العظيم، الَّذي تتزلزل فيه الأرض، يخرج الناس من موقف الحساب فِرَقًا؛ ليشاهدوا أعمالهم التي عملوها في الدنيا.
- ﴿فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ7﴾:
فمن يعمل وزن نملةٍ صغيرة من أعمال الخير والبرّ؛ يره أمامه.
- ﴿وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ8﴾:
ومن يعمل وزنها من الأعمال الشرّيرة؛ يره أمامه.
జవాబు: సూరతుల్ జల్'జలహ్ మరియు దాని వ్యాఖ్యానము:
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు, 1
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2
మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3
ఆ రోజు అది తనలోని సమాచారాన్నంతా బహిరంగ పరిచినప్పుడు, 4
ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5
ఆ రోజు తమ తమ కర్మలు చూపించబడటానికి ప్రజలను వేర్వేరు గుంపులలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 6
మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8}
[జల్ జలహ్:1-8]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు.
మరియు భూమి తన లోపల ఉన్న మృతులను, ఇతరవాటిని వెలికి తీసివేసినప్పుడు.
మానవుడు కలవర పడి ఇలా పలుకుతాడు: భూమికి ఏమయ్యింది కదులుతుంది, ప్రకంపిస్తుంది.
ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.
ఎందుకంటే అల్లాహ్ దానికి తెలియపరచాడు మరియు దానికి దాని గురించి ఆదేశించాడు.
భూమి ప్రకంపించే ఆ గొప్ప దినమున ప్రజలు లెక్క తీసుకోబడే స్థానం నుండి వర్గములుగా బయలుదేరుతారు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలను చూడటానికి.
ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను, పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.
ఎవరైతే తులన యొక్క బరువుతోనైనా చెడుకార్యాలను చేయగలరో, అతడు వాటిని తన ముందు చూడగలడు.