ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?
- الباب / الفصل
- قسم الأدعية والأذكار
السؤال
س٢٧: ما دعاء السفر؟
ప్రశ్న27: ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?
الجواب
ج:«الله أكبر، الله أكبر، الله أكبر ﴿سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ 13 وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ 14﴾ [الزخرف: 13-14]، اللهم إنا نسألك في سفرنا هذا البر والتقوى ومن العمل ما ترضى، اللهم هون علينا سفرنا هذا، واطو عنا بعده، اللهم أنت الصاحب في السفر، والخليفة في الأهل، اللهم إني أعوذ بك من وعثاء السفر، وكآبة المنظر، وسوء المنقلب، في المال والأهل».
وإذا رجع قالهن، وزاد:
«آيبون، تائبون، عابدون، لربنا حامدون»
رواه مسلم.
జవాబు: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, {సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ 13. వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్ 14.}.[జుఖ్రుఫ్ : 13 - 14] అల్లాహుమ్మ ఇన్నా నస్'అలుక ఫీ సఫరినా హాదా అల్'బిర్ వత్తఖ్'వా వ మినల్ అమల్ వా తర్'దా, అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాదా, వత్వి అన్న బఅదహు, అల్లాహుమ్మ అంత సాహెబు ఫిస్సఫర్, వ ఖలీఫతు ఫిల్ అహల్, అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మివ్వఅసాయి'సఫర్, వ క'అబతిల్ మంజర్, వ సూఇల్ ముంఖలిబ్ ఫిల్ మాలి వల్ అహల్.
ప్రయాణం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ దుఆయే చదివి మరియు ఇంకా ఇలా పలకాలి :
ఆయిబూన, తాఇబూన, ఆబిదూన, లిరబ్బినా హామిదూన్ (మేము వాపసు తిరిగి వచ్చేవారం, పశ్చాత్తాప పడేవారం, ఆరాధించేవారం, మా ప్రభువునే మేము స్తుతించేవారము).
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.