Skip to content

ప్రయాణికుడి కోసం స్థానికుడు ఏమని దుఆ చేయవలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٩: ما هو دعاء المقيم للمسافر؟

29: ప్రయాణికుడి కోసం స్థానికుడు ఏమని దుఆ చేయవలెను?

الجواب

ج:«أستودع الله دينك، وأمانتك، وخواتيم عملك»

رواه أحمد والترمذي.

జవాబు: 'అస్తవుదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక' (నేను మీ ధర్మాన్ని, మీ విశ్వాసాన్ని మరియు మీ అంతిమ కర్మలను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను).

అహ్మద్ మరియు అత్తిర్మిజి దీనిని ఉల్లేఖించారు.