Skip to content

ప్రయాణికుడు వాహనం ఎక్కేటప్పుడు ఏమని దుఆ చేయవలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٦: ما هو دعاء الركوب؟

26: ప్రయాణికుడు వాహనం ఎక్కేటప్పుడు ఏమని దుఆ చేయవలెను?

الجواب

ج:«بسم الله، والحمد لله ﴿سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ 13 وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ 14﴾ [الزخرف: 13-14]، الحمد لله، الحمد لله، الحمد لله، الله أكبر، الله أكبر، الله أكبر، سبحانك اللهم إني ظلمت نفسي فاغفر لي؛ فإنه لا يغفر الذنوب إلا أنت»

رواه أبو داود والترمذي.

జవాబు: బిస్మిల్లాహ్, వల్'హమ్'దులిల్లాహ్ - సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ 13 వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్14.[జుఖ్రుఫ్ : 13 - 14] అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సుబహానక అల్లాహుమ్మ ఇన్నీ జలమ్'తు నఫ్'సీ ఫగ్'ఫిర్'లీ, ఫఇన్నహు లా యగ్'ఫిర ద్దునూబ ఇల్లా అంత.

దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.