Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «لا حول ولا قوة إلا بالله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س9: أكمل حديث «لا حول ولا قوة إلا بالله ...»، واذكر بعض فوائده.

ప్రశ్న9: ఈ హదీసు పూర్తి చేయండి, «لا حول ولا قوة إلا بالله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن أبي موسى رَضِيَ اللَّهُ عَنْهُ، قال رسول الله صلى الله عليه وسلم:

«لا حول ولا قوة إلا بالله كنز من كنوز الجنة»

رواه البخاري ومسلم.

من فوائد الحديث:

  1. فضل هذه الكلمة، وأنها كنز من كنوز الجنة.
  2. تبرُّؤُ العبد من حوله وقوته، واعتماده على الله تَعَالَى وحده.

జవాబు : అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే గొప్ప పలుకులు స్వర్గం యొక్క ఖజానాలలో ఒక నిధి.

దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  1. ఈ పలుకుల ఘనత ఎంత గొప్పది అంటే అది స్వర్గపు ఖజానాలలో ఒక నిధి.
  2. తన శక్తిసామర్ధ్యాలపై ఆధార పడకుండా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.