Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «من كان آخر كلامه من الدنيا:لا إله إلا الله» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س11: أكمل حديث: «من كان آخر كلامه -من الدنيا- لا إله إلا الله..»، واذكر بعض فوائده.

ప్రశ్న11: ఈ హదీసు పూర్తి చేయండి, «من كان آخر كلامه من الدنيا:لا إله إلا الله» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن معاذ بن جبل رَضِيَ اللَّهُ عَنْهُ قال: قال رسول الله صلى الله عليه وسلم:

«من كان آخر كلامه: لا إله إلا الله؛ دخل الجنة»

رواه أبو داود.

بعض فوائد الحديث:

  1. فضل لا إله إلا الله، وأن العبد يدخل بها الجنة.
  2. وفضل من كان آخر كلامه من الدنيا لا إله إلا الله.

జవాబు: మఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఎవరైతే చివరిగా (మరణం ఆసన్నమైనపుడు) "లా ఇలాహ ఇల్లల్లాహు అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు" అని పలుకుతాడో, అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.

దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  1. లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుల ఘనత, ఆ పలుకుల ఔన్నత్యం కారణంగా ఒక దాసుడు స్వర్గంలో ప్రవేశించగలడు.
  2. ఈ ప్రాపంచిక జీవితంలో ఒకరి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ కావడంలోని శ్రేష్ఠత.