Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «والذي نفسي بيده! ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س8: أكمل حديث: «والذي نفسي بيده! ...»، واذكر بعض فوائده.

ప్రశ్న8: ఈ హదీసు పూర్తి చేయండి, «والذي نفسي بيده! ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن أبي سعيد رَضِيَ اللَّهُ عَنْهُ، عن رسول الله صلى الله عليه وسلم قال:

«والذي نفسي بيده! إنها لتعدل تعدل ثلث القرآن»

رواه البخاري.

بعض فوائد الحديث:

  1. فضل سورة الإخلاص.
  2. وأنها تعدل ثلث القرآن.

జవాబు : అబీ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో ఆయన సాక్షిగా, ఇది (సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం) ముూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  1. సూరతుల్ ఇఖ్లాస్ యొక్క ఘనత, విశిష్ఠత, ఔన్నత్యము.
  2. సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం, మూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.