Skip to content
విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

ఏమిటి నేను సరైన మార్గంలో ఉన్నానా? ఆకాశములను, భూమిని మరియు అందులో లెక్కలేనన్ని గొప్ప జీవరాసులను ఎవరు సృష్టించారు? భూమ్యాకాశాల ఈ ఖచ్చితమైన, దృడమైన వ్యవస్థను ఎవరు స్థాపించారు? మనిషిని ఎవరు పుట్టించారు? మరియు అతనికి వినికిడి చూసే శక్తిని, తెలివిని మరియు విచక్షణను ఇచ్చి, జ్ఞానాన్ని మరియు వాస్తవాలను అర్థం చేసుకోగలిగేలా చేసింది ఎవరు?

భాష: lang_te
సిద్ధం చేసినవారు:
సంస్కరణ: 1.1

These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.

0%
Font size