2 : 24
فَإِن لَّمۡ تَفۡعَلُواْ وَلَن تَفۡعَلُواْ فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ
కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.
Explanation & meanings · 1
- ఇబ్నె 'అబ్బాస్ (ర'ది. 'అ.) కథనం: "మీరు మరియు మీరు ఆరాధించే రాళ్ళ దేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతారు." చూడండి, 21:98.