Skip to content

జంతువుల సంక్షేమంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س21: ما آداب الرفق بالحيوان؟

ప్రశ్న21: జంతువుల సంక్షేమంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

الجواب

ج:1. أطعم الحيوان وأسقيه.

  • في الحديث:

قالوا: يا رسول الله، وإن لنا في البهائم أجرًا؟ قال: «في كل كبد رطبة أجر»

متفق عليه.

  • ومر رسول الله صلى الله عليه وسلم ببعير قد لحق ظهره ببطنه، فقال:

«اتقوا الله في هذه البهائم»

رواه أبو داود.

  1. الرحمة والشفقة وعدم تحميله ما لا يطيق.
  • في الحديث: قال عليه الصلاة والسلام:

«من رب هذا الجمل؟ لمن هذا الجمل؟ فجاء فتى من الأنصار فقال: لي يا رسول الله. فقال: أفلا تتقي الله في هذه البهيمة التي ملكك الله إياها؛ فإنه شكا إليَّ أنك تجيعه وتدئبه»

رواه أبو داود وأحمد.

تدئبه: أي تتعبه.

  1. لا أعذب الحيوان بأي نوع من العذاب والأذى.
  • في الحديث عن جابر رضي الله عنه، أن النبي صلى الله عليه وسلم مر عليه بحمار قد وسم في وجهه، فقال:

«أما بلغكم أني قد لعنت من وسم البهيمة في وجهها، أو ضربها في وجهها؟» فنهى عن ذلك.

رواه مسلم وأبو داود واللفظ له.

జవాబు: 1 - జంతువులకు ఆహారం మరియు నీరు అందించడం.

హదీసులో ఇలా ఉన్నది :

సహచరులు అడిగారు:-‘ఓ దైవప్రవక్త! మా ఈ పశువుల ద్వారా మాకు పుణ్యం లభిస్తుందా?ప్రవక్త చెప్పారు:- {అవును,తేమను కలిగిన ప్రతీ కాలేయంలో పుణ్యం ఉంది}}

ముత్తఫఖున్ అలైహి

  • మహనీయ దైవప్రవక్త ఒకసారి ఒక ఒంటె గుండా ప్రయాణిస్తుండగా చూశారు దాని కడుపు వీపుకు అతుక్కుపోయింది అప్పుడు ప్రవక్త ఉపదేశిస్తూ ఇలా తెలిపారు :

«మీరు ఈ మూగ జంతువుల విషయంలో అల్లాహ్ కు భయపడండి.»

దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.

  1. జంతువుపై దయ చూపడం మరియు అది భరించలేనంత భారం దానిపై వేయకుండా ఉండటం.

హదీసులో ఇలా ఉన్నది : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

ఈ ఒంటె యజమాని ఎవరు?ఈ ఒంటె ఎవరిది ?అని అడిగారు, అప్పుడు అన్సారీ తెగకు చెందిన ఒక యువకుడు వచ్చి ‘ఓ దైవప్రవక్త ఇది నా ఒంటె అని చెప్పాడు, దైవప్రవక్త అతనికి ఉపదేశిస్తూ : నీవు ఈ పశువు పట్ల అల్లాహ్ కు భయపడటం లేదా ?ఆయనే నిన్ను దీనికి యజమాని చేశాడు? ఎందుకంటే “ నీవు దాని ఆకలిదప్పికలు తీర్చకుండా దాన్ని అలసటకు గురిచేస్తున్నావని అది నాకు ఫిర్యాదు చేసుకుంది” అని చెప్పారు.

దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.

తుద్యిబుహు అంటే నీవు దానిని అలసటకు గురి చేస్తున్నావు.

  1. ఏ విధంగానైనా జంతువును హింసించడం లేదా బాధించడం వంటి వాటికి పాల్బడకుండా ఉండటం.

హదీసులో జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గాడిద ముఖంపై ముద్ర వేయబడినది చూశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు:

"మీకు తెలియలేదా? నేను జంతువులను ముఖంపై ముద్ర వేసేవారిని లేదా ముఖంపై కొట్టేవారిని శపించాను?" అని. అప్పుడు ఆయన దాని నుండి వారించారు.

దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు. మరియు పదాలు ఆయనివి.