Skip to content

క్రీడలు,వ్యాయామములలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س٢٢: ما آداب الرياضة؟

ప్రశ్న22 : క్రీడలు,వ్యాయామములలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?

الجواب

ج:١. أنوي بالرياضة التقوي من أجل طاعة الله ومرضاته.

  1. لا نلعب وقت الصلاة.
  • قال تعالى:

﴿فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ *

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ﴾

[الماعون: ٤-٥].

  1. لا يمارس الأولاد الرياضة مع البنات.
  2. ألتزم بالزي الرياضي الساتر لعورتي.
  3. أتجنب الرياضة المحرمة، كالتي فيها ضرب للوجه وكشف للعورات.

في الحديث:

«إذا قاتل أحدكم أخاه فليجتنب الوجه»

رواه مسلم.

జవాబు: 1 - అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ఆయన మెప్పును పొందటానికి అవసరమైనంత బలం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడల,వ్యాయామముల అభ్యాసం చేయడం.

  1. నమాజు సమయంలో క్రీడలు,వ్యాయామములను ఆపి వేయడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4)

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5)

[అల్ మాఊన్ :4,5]

  1. అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి క్రీడలు,వ్యాయామము చేయకూడదు.
  2. మర్మవయవాలను (తప్పనిసరిగా కప్పబడి ఉండవలసిన శరీర భాగాలు) కప్పి ఉంచేలా క్రీడా,వ్యాయామ దుస్తులను ధరించడం.
  3. ముఖం పై కొట్టడం లేదా 'మర్మావయవాలను బహిర్గతం చేయడం వంటి నిషేధించబడిన క్రీడలను నివారించడం.

హదీసులో ఇలా ఉన్నది :

మీలో ఎవరైన తన సోదరునితో పోరాడితే ముఖమును గాయపర్చకండి.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.