Skip to content
الإسلام دين رب العالمين

الإسلام دين رب العالمين

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, ఇస్లాం సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం నీ ప్రభువు ఎవరు? ఇది ఉనికిలో ఉన్న గొప్ప ప్రశ్న; ఒక వ్యక్తి తప్పనిసరిగా సమాధానం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న ఆయనే మన ప్రభువు ఎవరైతే భూమ్యాకాశాలను సృష్టించాడో, మరియు ఆకాశం నుంచి నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తద్వారా పండ్లను మరియు చెట్లను మన కొరకు మరియు పశువుల కొరకు ఆహారంగా చేశాడు వేటినైతే మనము ఆహారంగా వినియోగిస్తున్నామో. మరియు ఆయనే మనల్ని సృష్టించాడు మరియు మన పూర్వికులను సృష్టించాడు. మరియు ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. మరియు ఆయనే రేయింబవళ్లను తయారు చేశాడు. మరియు ఆయనే రాత్రిని నిద్ర మరియు విశ్రాంతి…

0%
Font size