Skip to content

నిషేధించబడిన అహంకారం ఎన్ని రకాలు?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢٠: ما أنواع الكِبْرُ المحرم؟

20: నిషేధించబడిన అహంకారం ఎన్ని రకాలు?

الجواب

ج:١. الكِبْر على الحق، وهو رد الحق وعدم قبوله.

  1. الكِبْرُ على الناس، وهو احتقارهم والاستهانة بهم.

قال رسول الله صلى الله عليه وسلم:

«لا يَدخُلُ الجَنَّةَ مَن كان في قَلبِه مِثْقالُ ذَرَّةٍ مِن كِبْرٍ».

فقال رَجُلٌ: إنَّ الرَّجُلَ يُحِبُّ أن يَكونَ ثَوبُه حسَنًا، ونَعْلُه حسَنةً؟ قال:

«إنَّ اللهَ جَميلٌ يُحِبُّ الجَمالَ، الكِبْرُ: بَطَرُ الحَقِّ، وَغَمْطُ النَّاسِ»

رواه مسلم.

  • بَطَرُ الحَقِّ: رده
  • غَمْطُ النَّاسِ: استحقارهم.
  • الثوب الحسن والنعل الحسن ليس من الكبر.

జవాబు: 1- సత్యంతో వ్యవహరించడంలో అహంకారం, అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు అంగీకరించకపోవడం

  1. ప్రజలతో వ్యవహరించడంలో అహంకారం, అంటే వారిని తృణీకరించడం మరియు చులకన చేయడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఎవరి హృదయంలోనైతే అణువంత గర్వం, అహం ఉంటుందో అతను స్వర్గం లో ప్రవేశించడు.

దానికి ఒక వ్యక్తి ఇలా అడిగాడు: "ఒక వ్యక్తి తన బట్టలు మరియు బూట్లు మంచిగా ఉండాలని ఇష్టపడితే?" అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా బదులు పలికారు,

"నిశ్చయంగా అల్లాహ్ అందమైనవాడు మరియు ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. కానీ, అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడటం.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.

  • "సత్యాన్ని తిరస్కరించడం": అంటే దానిని అంగీకరించక పోవడం.
  • "వ్యక్తులను తక్కువగా చూడటం": అంటే వారిని తృణీకరించడం, నీచంగా చూడటం.
  • అందంగా కనిపించేలా మంచి దస్తులు మరియు బూట్లు ధరించడం అహంకారం క్రిందికి రాదు.