నిషేధించబడిన మోసం యొక్క కొన్ని రకాలను పేర్కొనండి?
- الباب / الفصل
- قسم الأخلاق
السؤال
س٢١: ما بعض أنواع الغش المحرم؟
ప్రశ్న21: నిషేధించబడిన మోసం యొక్క కొన్ని రకాలను పేర్కొనండి?
الجواب
ج:الغش في البيع والشراء، وهو إخفاء عيب السلعة.
- الغش في تعلم العلم، ومثل ذلك غش الطلاب في الامتحانات.
- الغش في القول كشهادة الزور والكذب.
- عدم الوفاء بما تقول وما تتفق به مع الناس.
- وفي النهي عن الغش: أنَّ رسولَ اللهِ صلى الله عليه وسلم مرَّ على صُبْرةِ طعامٍ، فأَدخَلَ يدَه فيها، فنالَتْ أصابعُه بَلَلًا، فقال:
«ما هذا يا صاحِبَ الطَّعامِ؟» قال: أصابَتْهُ السَّماءُ يا رسولَ اللهِ. قال: «أفلا جَعَلْتَه فَوقَ الطَّعامِ كَيْ يَراهُ النَّاسُ؟ مَن غَشَّ فليس مِنِّي»
رواه مسلم.
الصُّبْرَة: هي الكَوْمةُ من الطَّعام.
జవాబు: - సరుకులోని లోపాన్ని దాచిపెట్టి, అమ్మకంలో, కొనుగోలులో మోసం చేయడం.
- పరీక్షల్లో విద్యార్థులు మోసం చేసిన విధంగా చదువులో మోసం చేయడం.
- తప్పుడు సాక్ష్యం చెబుతూ మరియు అబద్ధాలు చెబుతూ మాటల్లో మోసం చేయడం.
- ఇతరులతో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించడం.
మోసం గురించి వారింపు విషయంలో హదీసు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన అతనితో ఇలా అడిగారు:
ఇది ఏమిటి? ఓ ధాన్యాల వ్యాపారి? అని అడిగారు, అతను ‘వర్షంలో తడిసింది ఓ ప్రవక్త! అని చెప్పాడు,ప్రవక్త ‘మరి అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని మీద ఎందుకు పెట్టలేదు, ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా’?మోసం చేసేవాడు మనలోని వాడు కాదు’అని చెప్పారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
ధాన్యపు కుప్ప: అంటే ఆహార ధాన్యాల గుట్ట