Skip to content

చాడీలు చెప్పడం (గీబతు చేయడం) అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢٢: ما هي الغيبة؟

22: చాడీలు చెప్పడం (గీబతు చేయడం) అంటే ఏమిటి?

الجواب

ج:هي ذِكْرُ أخيك المسلم بما يكره وهو غائب.

  • قال تَعَالَى:

﴿وَلَا يَغْتَبْ بَعْضُكُمْ بَعْضًا أَيُحِبُّ أَحَدُكُمْ أَنْ يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ تَوَّابٌ رَحِيمٌ﴾

[الحجرات: ١٢].

జవాబు: ఇది ఒక ముస్లిం సోదరుడి విషయంలో అతను దగ్గరలో లేనప్పుడు అతను ఇష్టపడని వాటిని గురించి ప్రస్తావించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రధాత.}

[అల్ హుజరాత్ : 11]