Skip to content

నేను ఉమ్రా కోసం వెళ్తున్నాను, మీఖాతు గుండా వెళ్లేటప్పుడు నేను ఋతుస్రావంలో ఉన్నాను. దానివల్ల ఇహ్రాం ధరించలేదు. శుద్దిపొందే వరకు మక్కాలో ఆగాను. ఆపై మక్కా నుంచి ఇహ్రాం ధరించాను. ఇలా చేయడం ఆమోదయోగ్యమేనా? నాపై గల విధి ఏమిటి?

السؤال

1వ ప్రశ్న:

నేను ఉమ్రా కోసం వెళ్తున్నాను, మీఖాతు గుండా వెళ్లేటప్పుడు నేను ఋతుస్రావంలో ఉన్నాను. దానివల్ల ఇహ్రాం ధరించలేదు. శుద్దిపొందే వరకు మక్కాలో ఆగాను. ఆపై మక్కా నుంచి ఇహ్రాం ధరించాను. ఇలా చేయడం ఆమోదయోగ్యమేనా? నాపై గల విధి ఏమిటి?

س54: أنا ذاهبةٌ للعمرة، ومررت بالميقات وأنا حائضٌ، فلم أحرم، وبقيت في مكة حتّى طهرت، فأحرمت من مكة، فهل هذا جائزٌ؟ أو ماذا أفعل؟ وما يجب عليّ؟

الجواب

జవాబు:

ప్రస్తావిత ఆచరణ అనుమతించబడదు, ఉమ్రా సంకల్పించిన మహిళ ఇహ్రాం లేకుండా మీఖాతు దాటడానికి అనుమతిలేదు. బహిష్టు స్థితిలో ఉన్నాసరే! బహిష్టు స్థితిలోనే ఆమె ఇహ్రాం ధరించాలి. ఆమె ధరించే ఈ ఇహ్రాం చెల్లుతుంది.

దానికి ఋజువు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా సంకల్పంతో జుల్ హులైఫా ప్రాంతంలో విడిది చేసనప్పుడు అబూబకర్ రదియల్లాహు అన్హు భార్య అస్మా బింతు ఉమైస్ రదియల్లాహు అన్హాకు కుమారుడు జన్మించాడు. అప్పుడు అస్మా, దైవప్రవక్తతో ఈ స్థితిలో నేను ఏం చేయాలి అని అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: గుసుల్ ఆచరించి వస్త్రాన్ని కట్టుకోవాలి పిదప ఇహ్రాం ధరించాలి.

బహిష్టు రక్తస్రావం కూడా ప్రసవానంతర రక్తస్రావం ఆదేశానికి వర్తిస్తుంది.

కనుక బహిష్టు మహిళకు మేము చెప్పేది ఏమనగా హజ్ మరియు ఉమ్రా ఉద్దేశంతో ఆమె మీఖాత్ గుండా వెళ్ళినట్లయితే గుసుల్ ఆచరించి మర్మాయవాలపై వస్త్రాన్ని (ప్యాడ్) కట్టుకోవాలి పిమ్మట (హజ్ మరియు ఉమ్రా యొక్క) ఇహ్రాం కట్టుకోవాలి.

అయితే ఇహ్రాం కట్టుకొని ఆమె మక్కా చేరిన తరువాత శుద్ధి పొందనంత వరకూ మస్జిద్ హరాంలో ప్రవేశించకూడదు, బైతుల్లాహ్ ప్రదక్షిణ చేయకూడదు.

ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్హా ఉమ్రా చేస్తున్నప్పుడు నెలసరి ప్రారంభమైంది. అప్పుడు దైవప్రవక్త స ఆమెతో ఇలా చెప్పారు ‘హాజీలు చేసే ఆచరణలన్నీనువ్వు కూడా ఆచరించు. కానీ శుద్ధి పొందనంత వరకు బైతుల్లాహ్ యొక్క తవాఫ్ చేయవద్దు'.

సహీహ్ బుఖారీ ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది, 'ఆయిషా రదియల్లాహు అన్హా తెలిపారు, తను తహరతు పొందినప్పడు బైతుల్లాహ్ తవాఫు చేశారు మరియు సఫా మర్వాల సయీ చేశారు'.

కనుక ఈ హదీథు రూఢీ పరిచే విషయం ఏమనగా స్త్రీ ఉమ్రా లేక హజ్జ్' కోసం ఋతుస్రావాస్థలో ఇహ్రాం ధరించినప్పుడు లేక తవాఫుకు ముందు ఋతుస్రావం ప్రారంభం అయినపుడు, ఆమె తవాఫు మరియు సయీ చేయకూడదు. తహారతు పొంది గుసుల్ ఆచరించే వరకు వేచి ఉండాలి.

కానీ ఒకవేళ పరిశుద్ధ అవస్థలో తవాఫ్ చేసిన పిమ్మట ఆమెకు బహిష్టు వచ్చినట్లయితే, ఆమె అదే స్థితిలో తన ఉమ్రా కొనసాగిస్తుంది, పిదప సయీ చేస్తుంది, వెంట్రుకలు కత్తిరిస్తుంది మరియు అదే విధంగా తన ఉమ్రా పూర్తిచేస్తుంది. ఎందుకంటే సఫా మర్వా యొక్క సయీ కోసం తహరతు షరతు లేదు.

ﺟ54: هذا العمل ليس بجائزٍ، والمرأة الّتي تريد العمرة لا يجوز لها مجاوزة الميقات إلا بإحرامٍ حتى لو كانت حائضًا، فإنها تحرم وهي حائضٌ، وينعقد إحرامها، ويصحّ،

والدليل لذلك: أن أسماء بنت عميسٍ زوجة أبي بكرٍ رضي الله عنهما ولدت، والنبيّ ﷺ نازلٌ في ذي الحليفة، يريد حجة الوداع، فأرسلت إلى النبيّ ﷺ: كيف أصنع؟ قال:

«اغْتَسِلِي، وَاسْتَثْفِرِي بِثَوْبٍ، وَأَحْرِمِي» [1]،

ودم الحيض كدم النّفاس.

[24] تقدم تخريجه.

فنقول للمرأة الحائض إذا مرت بالميقات، وهي تريد العمرة أو الحج نقول لها: اغتسلي، واستثفري بثوبٍ، وأحرمي،

والاستثفار معناه: أنها تشدّ على فرجها خرقةً، وتربطها، ثم تحرم، سواء بالحجّ أو بالعمرة، ولكنها إذا أحرمت ووصلت إلى مكة لا تأتي إلى البيت، ولا تطوف به حتى تطهر، ولهذا قال النبيّ ﷺ لعائشة حين حاضت في أثناء العمرة، قال لها:

«افْعَلِي مَا يَفْعَلُ الْحَاجُّ، غَيْرَ أَلَّا تَطُوفِي فِي الْبَيْتِ حَتَّى تَطْهُرِي» [2]،

هذه رواية البخاريّ ومسلمٍ، وفي «صحيح البخاريّ» أيضًا،

«ذَكَرَتْ عَائِشَةُ أَنَّهَا لَمَّا طَهُرَتْ طَافَتْ بِالْبَيْتِ، وَبِالصَّفَا وَالْمَرْوَةِ» [3]،

فدل هذا على أن المرأة إذا أحرمت بالحجّ أو العمرة وهي حائضٌ، أو أتاها الحيض قبل الطواف، فإنها لا تطوف ولا تسعى حتى تطهر وتغتسل.

[26] البخاري، كتاب العمرة، باب عمرة التنعيم (1785).

[25] رواه البخاري، كتاب الحج، باب تقضي الحائض المناسك كلها إلا الطواف بالبيت (1650)، ومسلم، كتاب الحج، باب بيان وجوه الإحرام (120) (1211).

أما لو طافت وهي طاهرٌ، وبعد أن انتهت من الطواف جاءها الحيض، فإنها تستمرّ، وتسعى ولو كان عليها الحيض، وتقصّ من رأسها، وتنهي عمرتها؛ لأنّ السعي بين الصفا والمروة لا يشترط له الطهارة.