Skip to content

السؤال

س١٧: ما هو الحسد؟

17: అసూయ అంటే ఏమిటి?

الجواب

ج:هو تمني زوال النعمة عن الغير أو كراهية النعمة على الغير.

  • قال تَعَالَى:

﴿وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ﴾

[الفلق: ٥].

  • وعن أنسِ بنِ مالكٍ رَضِيَ اللَّهُ عَنْهُ، أنَّ رسولَ اللهِ ﷺ قال:

«لا تَباغَضُوا، ولا تَحاسَدُوا، ولا تَدابَرُوا، وكُونوا -عِبادَ اللهِ- إخوانًا»

رواه البخاري ومسلم.

జవాబు: ఇతరులపై కురుస్తున్న అల్లాహ్ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఆగి పోవాలని కోరుకోవడం లేదా ఇతరులు అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఆస్వాదించడాన్ని ద్వేషించడం, ఇతరులు మంచిగా ఉండటం చూసి ఓర్చు కోలేక పోవటం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 }

[అల్ ఫలక్ : 1-5]

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరిపై మరొకరు అసూయ పడకండి మరియు ఒకరినొకరు వీపు చూపు కోకండి, అల్లాహ్ దాసులారా, సోదరులుగా మెలగండి.

దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.