Skip to content

ఇరుగు పొరుగువారి పట్ల నైతిక ప్రవర్తనలు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س6: ما هي آداب الجار؟

ప్రశ్న6: ఇరుగు పొరుగువారి పట్ల నైతిక ప్రవర్తనలు ఏమిటి?

الجواب

ج:1. أحسن للجار بالقول والفعل، وأساعده إذا احتاج مساعدتي.

  1. أهنئه إذا فرح بالعيد أو الزواج أو غيرهما.
  2. أعوده إذا مرض وأعزيه إذا أصيب.
  3. أقدم له ما أصنع من الطعام ما أمكن.
  4. لا ألحق به أذى بقول أو فعل.
  5. لا أزعجه بصوت مرتفع أو أتجسس عليه، وأصبر عليه.
  • قال تعالى:

﴿۞ وَٱعۡبُدُواْ ٱللَّهَ وَلَا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗا وَبِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱلۡجَارِ ذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡجَارِ ٱلۡجُنُبِ وَٱلصَّاحِبِ بِٱلۡجَنۢبِ وَٱبۡنِ ٱلسَّبِيلِ وَمَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخۡتَالٗا فَخُورًا﴾

[النساء: ٣٦].

  • وقال رسول الله صلى الله عليه وسلم:

«يا أبا ذر، إذا طبخت مرقة فأكثر ماءها وتعاهد جيرانك»

رواه مسلم.

  • في الحديث عن النبي صلى الله عليه وسلم:

«من كان يؤمن بالله واليوم الآخر فلا يؤذي جاره»

متفق عليه.

జవాబు: 1 - నేను ఇరుగుపొరుగువారి పట్ల మాటలలో మరియు చేతలలో దయ చూపడం మరియు అవసరమైనప్పుడు వారికి సహాయం అందించడం.

  1. ఈద్ పండుగలు, వివాహం మొదలైన సంతోషకరమైన శుభ సందర్భాలలో వారిని నేను అభినందించాలి.
  2. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి మరియు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చాలి.
  3. మంచి వంటకాలు వండినపుడు, వీలైనంత వరకు దానిని వారికి కూడా పంపాలి.
  4. నేను మాటలతో, చేతలతో వారికి హాని కలిగించకూడదు.
  5. పెద్ద శబ్దాలతో వారిని గాభరాపెట్టకుండా, వారిపై నిఘాలు వేయకుండా ఉండాలి. వారితో సహనంతో మెలగాలి.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు.}

[నిసా: 80]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«ఓ అబూజర్ మీరు కూర వండినప్పుడు, దానిలో మరిన్ని నీళ్లు వేసి, మీ పొరుగు వారిని పట్టించుకోండి.»

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.

హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

«ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని బాధ పెట్టకూడదు.»

ముత్తఫఖున్ అలైహి