అతిథులు మరియు ఆతిథ్యం ఇచ్చేవారు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
- الباب / الفصل
- قسم الآداب الإسلامية
السؤال
س7: ما هي آداب الضيافة والضيف؟
7: అతిథులు మరియు ఆతిథ్యం ఇచ్చేవారు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
الجواب
ج:1. أجيب من دعاني إلى ضيافته.
- إذا أردت زيارة أحد أطلب الإذن والموعد.
- أستأذن قبل الدخول.
- لا أتأخر في الزيارة.
- أغض البصر عن أهل البيت.
- أرحب بالضيف وأستقبله أحسن استقبال، ببشاشة وجه، وأحسن عبارات الترحيب.
- أجلس الضيف في أحسن مكان.
- أكرمه بالضيافة من طعام وشراب.
- قال تعالى:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَدۡخُلُواْ بُيُوتًا غَيۡرَ بُيُوتِكُمۡ حَتَّىٰ تَسۡتَأۡنِسُواْ وَتُسَلِّمُواْ عَلَىٰٓ أَهۡلِهَاۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ﴾
[النور: ٢٧].
- في الحديث:
«إنما جعل الله الاستئذان من أجل البصر»
متفق عليه.
- وقوله عليه الصلاة والسلام:
«من كان يؤمن بالله واليوم الآخر فليكرم ضيفه»
జవాబు: 1 - అతిథిగా ఆహ్వానించిన వ్యక్తి ఆహ్వానాన్ని నేను స్వీకరించాలి.
- నేను ఎవరినైనా సందర్శించాలనుకుంటే, వారి అనుమతిని మరియు సందర్శన సమయాన్ని కోరాలి.
- నేను ప్రవేశించే ముందు అనుమతి కోరాలి.
- నేను సందర్శన సమయంలో అక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేయకూడదు.
- నేను ఇంటి వారి నుంచి నా చూపులను కిందికి ఉంచాలి.
6 -నేను అతిథిని ఆహ్వానించి, అతనిని ఉత్తమంగా స్వాగతించాలి, ముఖంలో చిరునవ్వుతో మరియు ఉత్తమమైన ఆతిథ్య పదాలతో.
- నేను అతిథిని ఉత్తమ స్థానంలో కూర్చోబెట్టాలి
8-నేను అతనికి ఆహార పానీయాలతో ఆతిథ్యం ఇవ్వాలి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది!}
[నూర్ : 27]
హదీసులో ఇలా ఉన్నది :
«అల్లాహ్ అనుమతి అడగడాన్ని కేవలం దృష్టి (పడకుండా ఉండటం) కోసం చేసాడు»
ముత్తఫఖున్ అలైహి
- మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూక్తి:
«ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అతిథి గౌరవించాలి.»