Skip to content

ఖుఫ్ఫాన్ మరియు జౌరబాన్ అంటే ఏమిటి. వాటిపై మసహ్ చేయాలా?

الباب / الفصل
قسم الفقه

السؤال

س١١: ما الخُفَّان والجَوْربان، وهل يمسح عليهما؟

11: ఖుఫ్ఫాన్ మరియు జౌరబాన్ అంటే ఏమిటి. వాటిపై మసహ్ చేయాలా?

الجواب

ج:- الخفان: ما يلبس في الرِّجلِ من الجلد.

  • الجوربان: ما يلبس في الرِّجلِ من غير الجلد.

ويشرع المسح عليهما بدل غسل الرجلين.

  • لحديث المغيرة بن شعبة رضي الله عنه، أن رسول الله صلى الله عليه وسلم توضأ، ومسح على الجوربين.

رواه أبو داود والترمذي وغيرهما.

  • وفي البخاري ومسلم:

فتوضأ، ومسح على الخفين.

జవాబు: అల్ ఖుఫ్ఫాన్: అంటే పాదాలకు తొడిగే చర్మపు మేజోళ్ళు.

జౌరబాన్: అంటే చర్మంతో తయారు చేసిన మేజోళ్ళు కాకుండా పాదాలకు తొడిగే ఇతర మేజోళ్ళు.

వుజూ చేస్తున్నప్పుడు, పాదాలను నీటితో కడగకుండా, వాటిపై మసహ్ చేయడం అంటే తడి చేతితో తుడవడం అనుమతించబడింది.

ముగైర బిన్ షుబ రజియల్లాహు అన్హు హదీసు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేసి రెండు మేజోళ్లపై మసహ్ చేశారు.

దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు

  • బుఖారీ మరియు ముస్లింలో ఇలా ఉంది:

ఆయన వజూ చేసి మేజోళ్లపై మసహ్ చేశారు.