తోలు సాక్సు పై మసహ్ చేయడం (తుడవడం) యొక్క చెల్లుబాటుకు సంబంధించిన షరతులు ఏమిటి?
- التصنيف الشرعي
- الفقهالطهارةالمسح على الخفين ونحوهما
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س١٣: ما هي شروط صحة المسح على الخفين؟
13: తోలు సాక్సు పై మసహ్ చేయడం (తుడవడం) యొక్క చెల్లుబాటుకు సంబంధించిన షరతులు ఏమిటి?
الجواب
ج:١. أن يلبس الخفين على طهارة، أي بعد وضوء.
لحديث المغيرة رضي الله عنه قال: كنت مع النبي صلى الله عليه وسلم في سفر، فأهويت لأنزع خفيه، فقال:
«دعهما فإني أدخلتهما طاهرتين». فمسح عليهما.
متفق عليه.
- أن يكون الخف طاهرًا، فلا يجوز المسح على النجس.
- أن يكون الخف ساترًا للمحل المفروض غسله في الوضوء.
- أن يكون المسح خلال المدة المحددة، للمقيم غير المسافر: يوم وليلة، وللمسافر: ثلاثة أيام ولياليهن.
لحديث علي رضي الله عنه:
جعل رسول الله صلى الله عليه وسلم ثلاثة أيام ولياليهن للمسافر، ويومًا وليلة للمقيم.
رواه مسلم.
జవాబు: 1 - తహారతు (ఆచార శుద్ధి) స్థితిలో ఉన్నప్పుడు అంటే వుజూ చేసిన తర్వాత తోలు సాక్సు ధరించడం.
ముగైరా ఇబ్నె షఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన మేజోళ్లు విప్పదీయడానికి ప్రయత్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు :
‘వాటిని వదిలేయి. నేను పరిశుద్ధ స్థితిలో ఉండగా ధరించాను' అని పలికి వాటిపై కేవలం మసాహ్ చేశారు.
ముత్తఫఖున్ అలైహి
- తోలు సాక్సు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే అశుద్ధమైన వాటిపై మసహ్ చేయడం (తుడవడం) అనుమతించబడదు.
- తోలు సాక్సు తప్పనిసరిగా చీలమండలంతో సహా మొత్తం పాదాలను కప్పి ఉంచాలి.
- తోలు సాక్సు పై తుడవడం తప్పనిసరిగా పరిమిత వ్యవధి లోపలే ఉండాలి - స్థానికుని కొరకు ఆ పరిమిత వ్యవధి ఒక పగలు మరియు రాత్రి. అలాగే ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
అలీ రజియల్లాహు అన్హు హదీసు:
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రయాణికుడి కొరకు మూడు రోజులు మరియు రాత్రులు మరియు ఒక రోజు మరియు రాత్రి స్థానికుని కొరకు మసహ్ చేసుకోవచ్చు అని బొదించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.